ఆరోరే ఫార్మా కంపెనీ జీడిమెట్ల ..హైదరాబాద్ లో ఉద్యోగాలు.
ఉద్యోగాల వివరాలు: ప్రొడక్షన్ మరియు ఇంజనీరింగ్ లో ఖాళీలు
మొత్తం ఖాళీలు: 10
ఎడ్యుకేషన్ Qualification: M.Sc,B.Sc.
ఎక్సపీరియెన్స్ : ఫ్రెషర్స్ మరియు 0-5 Years.
అడ్రస్:
Aurore Pharmaceuticals Pvt Ltd.
Plot No:35,36,38 to 40,49 to 51 Phase IV
Jeedimetla,Hyderabad
Contact: 70951 70028,70951 35051